Latest Posts

భక్తుల కోసం ‘దివ్య్‌ అయోధ్య’ యాప్‌..

అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘దివ్య్ అయోధ్య’ యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా నగరంలోని వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. హోమ్‌స్టే, హోటళ్లు, గుడారాలు,….

హెచ్1బీ వీసాలో కీలక మార్పులు..

హెచ్1బీ వీసాలకు సంబంధించిన కీలక సమాచారంతో అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని ఆ ప్రకటన వెల్లడించింది. H1B వీసా దరఖాస్తుల కోసం ఆన్‌లైన్ ఫైలింగ్ ప్రక్రియ….

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చాలా మంది కేసీఆర్‌ తో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీలో కేసీఆర్‌ కోవర్టులున్నారని సంజయ్ అన్నారు…..

బీఆర్ఎస్ పార్టీకి భూ కేటాయింపుపై హైకోర్టులో పిటిషన్…

అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కు షాక్‍ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి 11 కేటాయింపు పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి….

AP

‘భోగి’ మంటల సాక్షిగా జగన్ కు చంద్రబాబు, పవన్ సవాల్…

తెలుగు జాతికి స్వర్ణ యుగం- సంక్రాంతి సంకల్పం అనే కాన్సెప్ట్ తో ఈ వేడుకలు నిర్వహించారు. ఇరు పార్టీల నాయకులు భారీగా హాజరయ్యారు. తొలుత చంద్రబాబు, పవన్ భోగి మంటలను వెలిగించారు. అధికార వైసీపీకి చెందిన మేనిఫెస్టో కాపీలతో పాటు ప్రజా….

AP

పొత్తులపై ఏకాభిప్రాయ దిశగా చంద్రబాబు, పవన్..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు వ్యూహం సిద్ధం చేస్తున్నాయి. సీఎం జగన్ దూకుడు మీద ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. దీంతో వైసీపీ నుంచి చాలామంది నాయకులు బయటకు వెళ్తున్నారు. టిడిపి, జనసేనలో చేరుతున్నారు. మరికొందరు….

అయోధ్య రాముడి తాళం మరీ.. చేతితో తయారీ.. ఎన్ని కిలోల బరువంటే? విశేషాలివీ..

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు నుంచి గంటలు.. గుజరాత్‌ నుంచి అగర్‌బత్తి, నేపాల్‌ నుంచి కానుకలు సీతమ్మవారి ఊరి నుంచి కానుకలు, హైదరాబాద్‌ నుంచి గుడి తలుపులు, రాములవారి పాదాలు ఇలా ఒక్కో కానుక ఒక్కో ప్రత్యేకతను కలిగి….

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా..?

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా మారిన పార్టీ టీఆర్‌ఎస్‌. 14 ఏళ్ల పోరాటం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. దీంతో ఉద్యమ సారథిగా ఉన్న కేసీఆర్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ను 2014 ఎన్నికల్లో తెలంగాణ సమాజం గెలిపించింది. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుస్తారని….

రేవంత్ రెడ్డి పాలనలో ఇదో కొత్త సంచలన పరిణామం..

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులు. కానీ నేటి పాలకులు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఎన్నికల్లో గెలవగానే గత మనదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పాలనాంపరమైన నిబంధనలు ఉన్న రాజ్యాంగాన్ని కూడా పాటించడం లేదు. తమ పాలనకే రాజ్యాంగంలో కొత్త భాష్యం చెబుతున్నారు…..

AP

సంక్రాంతి అంటేనే పిండి వంటలు.. వాటి వెనుక ప్రాశస్త్యం ఇదే…

దట్టంగా కురిసే మంచు.. ఇంటికి వచ్చే పంటలు.. చుట్టపు చూపుగా పలకరించే సూర్యుడు.. ఇలాంటి సందర్భంలోనే సంక్రాంతి పండుగ వస్తుంది. పండుగ అంటేనే సందడి..అందులోనూ తెలుగు ప్రజలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ఇక సంక్రాంతిని మూడు….