దమ్ముంటే ఆ పని చెయ్.. రేవంత్ రెడ్డికి పట్నం నరేందర్ రెడ్డి సవాల్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో పొలిటికల్ హీట్ పెరిగింది. తెలంగాణలో ప్రధానంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్న బిఆర్ఎస్, చేరికలతో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ….










