Latest Posts

AP

పులివెందులలో గుట్టుగా వైసీపీ శ్రేణుల కొనుగోలు..

రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. తద్వారా విజయం దక్కుతుందని ఆశాభావంతో ఉన్నారు. నిన్నటి నుంచి ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించారు. సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. వై నాట్….

AP

రాజకీయాలకు టిడిపి ఎంపీ గుడ్ బై..

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈరోజు తన నిర్ణయాన్ని ప్రకటించారు. గత కొద్దిరోజులుగా ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో రకరకాల ప్రచారం జరిగింది. ఒకానొక దశలో వైసీపీలో చేరతారని కూడా టాక్ నడిచింది…..

బియస్పి పినపాక అసెంబ్లి అధ్యక్షుడి గా పీక మల్లికార్జున రావు నియామకం..

మణుగూరు : బహుజన సమాజ్ పార్టీని పినపాక అసెంబ్లి నియోజకవర్గంలో బలోపేతం చేయుటకు బియస్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా,, ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ ఐ పి యస్ వి ఆర్ యస్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి….

దేశ చరిత్రలో తొలిసారి.. ఒకే గ్రామానికి 2 పద్మ అవార్డులు..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా రిపబ్లిక్ డే ముందు రోజు పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది పద్మ అవార్డులను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది అవార్డులు వచ్చాయి…..

లోక్‌సభ సమర శంఖం..

లోక్‌సభ ఎన్నిల సమరానికి తెలంగాణలో అధికార కాంగ్రెస్‌తోపాటు, బీజేపీ, బీఆర్‌ఎస్‌ సమాయత్తం అవుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్‌ వస్తుందన్న ప్రచారం జరుగుతుండడంతో మూడు పార్టీలు సమరానికి సమాయత్తం అవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌.. అదే ఊపును….

తెలంగాణలో ఉచిత స్కూటీ స్కీం..

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచింది. తాజాగా యువతుల సాధికారతను పెంచే ఉచిత స్కూటీ పథకం అమలు చేయబోతోంది…..

AP

భీమిలి నుంచే ఎన్నికలకు జగన్ ‘సిద్ధం’..!

ఏపీలో ఎన్నికల హీట్ ప్రారంభమైంది. అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికలకు వ్యూహాలు పన్నుతున్నాయి. సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించనున్నారు. ‘సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు….

AP

టీడీపీకి పవన్ ఎఫెక్ట్ ..

టిడిపి, జనసేన పొత్తుల వ్యవహారం అంత ఈజీగా తేలే అవకాశం కనిపించడం లేదు. అది అనుకున్నంత సులువు కాదని తెలుస్తోంది. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పెను దుమారమే రేగుతోంది. రా కదలిరా సభల్లో చంద్రబాబు….

విదేశీయులకు మన ‘పద్మా’లు..!

పద్మ అవార్డులను పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌, పద్మశ్రీ అనే మూడు కేటగిరీల్లో అందిస్తున్నారు. కళలు, సమాజ సేవ, ప్రజా సబంధాలు, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు తదితర రంగాల్లో సేవలు అందించినవారికి గుర్తింపుగా ఈ….

రేవంత్‌ను అంత మాట అనేశాడా? కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌..!

కేటీఆర్‌ శుక్రవారం ఉదయం తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ సుమతి శతకాన్ని పోస్ట్‌ చేశారు. దానికి పెద్ద వాళ్లు ఎప్పుడో చెప్పారు అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఆ పోస్టులో ‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టి’ అనే పద్యం పుస్తకంలోనిది కనిపిస్తుంది. ఈ….