మల్కాజ్ గిరి, ఆదిలాబాద్ స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు….
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తున్నారు. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మల్కాజ్ గిరి, ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మల్కాజ్ గిరి స్థానంపై ఉత్కంఠ వీడింది. బీఆర్ఎస్….










