Latest Posts

ఆధార్ అప్డేట్ కోసం… పసిపిల్లలతో అర్థ రాత్రి సైతం పడిగాపులు పడుతున్నా ఆదివాసీలు…

ప్లాష్ న్యూస్…   ఆధార్ అప్డేట్ కోసం… పసిపిల్లలతో అర్థ రాత్రి సైతం పడిగాపులు పడుతున్నా ఆదివాసీలు… వివరాల్లోకి వస్తే… అశ్వాపురం మండలం మనుబోతులగుడెం ఆదివాసీలు ఆధార్ అప్డేట్ చేసుకోవడం కోసం గత 3 రోజులుగా తిరుగుతూనే ఉన్నారు.కానీ ప్రజలు తండోపతండాలుగా….

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ఒక్క రోజు ముందు.. కీలక ఉత్తర్వులు..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. ఇంకో నెల రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మార్చి రెండో వారం నాటికి దీన్ని విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్/మేలల్లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. కేంద్రంలో కొత్త….

చేసింది మేమైతే.. చెప్పుకునేది మీరా?: కాంగ్రెస్ సర్కారుపై హరీశ్ రావు ఫైర్ ..

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం.. ‘వంట అయ్యాక గరిటె తిప్పినట్లు’గా ఉందని ఎద్దేవా చేశారు…..

ప్రధాని మోడీ లక్ష్యంగా రేవంత్ విమర్శలు: బీఆర్ఎస్‌నూ ఏకిపారేశారు..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మంగళవారం రాత్రి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందన్నారు. ప్రధాని నరేంద్ర….

ప్రొఫెసర్ కోదండరామ్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్.. షాకిచ్చిన హైకోర్టు..!

తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా నియామకమైన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమీరుల్లాఖాన్‌ల ప్రమాణానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ప్రమాణ స్వీకారం చేయొద్దని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు ఇద్దరినీ గవర్నర్‌ తమిళిసౌ సౌందర రాజన్‌….

వేటాడుతున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ నేతలంతా జైలుకే..

ఇన్నాళ్లూ మంత్రి ఎంత చెబితే అంత అనే పోలీస్‌ అధికారులు ఇక్కడ పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నాడని సీపీ సుబ్బారాయుడుపై ఈసీ వేటు వేసింది. దీంతో అభిషేక్‌ మహంతి సీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాకతో సీన్‌….

AP

జగన్, బాలినేని మధ్య మైండ్ గేమ్…

బాలినేని తో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? ఆయనకు ప్రత్యామ్నాయ అవకాశాలు లేకుండా చేస్తున్నారా? వైవి సుబ్బారెడ్డి స్కెచ్ లో భాగమేనా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే మాట వినిపిస్తోంది. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురవుతున్న బాలినేని కీలక నిర్ణయం….

AP

టిడిపిలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే..?

వైసీపీకి మరో ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యేను తప్పించి ఎంపీగా అవకాశం ఇచ్చినా సదరు నేత పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇస్తే ఎమ్మెల్యేఅవకాశం ఇవ్వండి.. లేకుంటే తన దారి తాను చూసుకుంటానని హెచ్చరికలు పంపారు. ఇప్పుడు అనుకున్నంత పని చేశారు. ఎంపీగా….

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

  తేదీ:30-1-2024. ఈరోజు అనగా మంగళవారం మణుగూరు ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందుమహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు* *పాయం….

పాదయాత్రను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

🕉️ పాదయాత్రను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు 🕉️    భద్రాచలం రామ మందిరానికి మొక్కుబడి, చెల్లించుకోవడానికి పాదయాత్రగా బయలుదేరిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు   మణుగూరు మండలం తేదీ:30-1-2024 పినపాక నియోజకవర్గ చరిత్రలోనే….