మరో రెండు స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన.. ఆ ఇద్దరు ఎవరంటే..
తాజాగా ప్రకటించిన రెండు స్థానాలు నాగర్‌కర్నూల్(ఎస్సీ), మెదక్ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు టికెట్ ఇచ్చారు. మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని ప్రనకటించారు. ప్రవీణ్‌కుమార్ ఇటీవలే….










