మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం కేసులో నిందితులను అరెస్టు
బెంగళూరు/శివమొగ్గ: ఓ పట్టణంలో ఇటీవల జరిగిన మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం కేసులో నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేశారని కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జీకే. మిథున్ కుమార్ తెలిపారు. శివమొగ్గలో ఏర్పాటు చేసిన….










