టీఎస్ స్థానంలో టీజీ.. మార్పించేస్తోన్న రేవంత్.!
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర కోడ్ టీఎస్‌ను తొలగించి దానిస్థానంలో టీజీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం దానిని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. తెలంగాణ ఉద్యమ సమయంలో….










