ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ లోనే అన్నీ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.
గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి రోజుకొక సంచలన విషయంలోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీస్ అధికారులను అరెస్టు చేశారు.. రాధా కిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు….









