ఉప ఎన్నికలకు సిద్ధంకండి.. రాజయ్యతో కేసీఆర్, కీలక బాధ్యతలు..
మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ఇంఛార్జీగా రాజయ్యకు బాధ్యతలు అప్పగించారు పార్టీ అధినేత కేసీఆర్. అంతేగాక, వరంగల్‌లో పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని….










