పవన్ నామినేషన్ ముహూర్తం ఫిక్స్ – అభ్యర్దులకు కీలక సూచనలు..!!
జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ అభ్యర్దులను అప్రమత్తం చేసారు. ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పవన్ తన పార్టీ అభ్యర్దులను బి ఫారాలు అందించారు. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ రెండు ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. రేపటి నుంచి….









