ఆ హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతలు విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో కేటీఆర్‌నుద్దేశించి మంత్రి కొండా సురేఖ….









