2025లో పాతబస్తీకి మెట్రో.. విమానాశ్రయం రూట్ లో 24 స్టేషన్లు..!
ప్రపంచంలో మొట్టమొదటి పీపీపీ మోడల్ మెట్రో మనదేనని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. 35 కి.మీ మేర బ్యాంకాక్ లో పీపీపీ మోడ్ లో కట్టారని, కానీ అది కూడా ఫెయిల్ అయిందని చెప్పారు. కానీ మనం విజయవంతంగా….










