Latest Posts

AP

వాహనాల తనిఖీ..!

Yes. 9tvయాడికి వాహనాల తనిఖీ…ఫైన్ 4,050…కొత్త పోలీస్ స్టేషన్ దాబా సమీపంలోని మెయిన్ రోడ్డు లో..ఎస్సై రమణయ్య ..కానిస్టేబుళ్లు రంగ నాయకులు, మహేష్, నాగరాజు తదితరులు

AP

ఏపీలో వారికి చుక్కలే.. రేషన్ అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు..

రేషన్ బియ్యం అక్రమ రవాణాన్ని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తరచూ రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయం వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బియ్యం అక్రమ దారులకు ఇక చుక్కలేనని చెప్పవచ్చు. కాకినాడ….

AP

జనసేనలోకి విజయ్ సాయి రెడ్డి..?

నేతల మాటలు కత్తి మాదిరిగా రెండు వైపులా పదును ఉంటుందని అప్పుడప్పుడు చెబుతారు. వైసీపీ మాస్టర్ మైండ్ విజయసాయిరెడ్డి స్కెచ్ వెనుక ఏం జరిగింది? పవన్‌కు ప్రేమ సందేశం వెనుక ప్లానేంటి? ఢిల్లీ పెద్దల మాటలతో కొత్త ప్లాన్‌కు శ్రీకారం చుట్టారా?….

రాజ్యసభలో ఎంపీ సీటు కింద నోట్ల కట్ట లభ్యం..

పార్లమెంటు రాజ్యసభ సమావేశాల్లో శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధనకర్ షాకింగ్ ప్రకటన చేశారు. సీట్ నెంబర్ 222 కింద గురువారం చెకింగ్ చేసే క్రమంలో కరెన్సీ నోట్ల కట్ట లభించిందని అది ఒక కాంగ్రెస్….

తెలంగాణ తల్లికి కొత్త రూపం.. విగ్రహం ప్రత్యేకతలు ఇవే, ఈ నెల 9న ఆవిష్కరణ..

పచ్చచీర గట్టి, కంకి చేతబట్టి అభయహస్తంబు చూబుతూ పిడికిలి గురుతులున్న పాదపీఠంబెక్కి నిండు ముత్తయిదువోలె కనులపండువలా కనిపిస్తోంది తల్లీ తెలంగాణ. తల్లీ నీకివే మా పాదాభివందనాలంటూ.. అందరూ చేతులెత్తి మొక్కేలా ఉంది తెలంగాణ తల్లి విగ్రహం. సరికొత్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు….

పోలీస్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు.. హోం గార్డ్స్ జీతాలు కూడా పెంపు..

ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా తెలంగాణ పోలీసుల ధైర్య సాహసాలు కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ఇందుకు వేదికగా మారింది హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్న విషయం….

వ‌ర‌ల్డ్‌లోనే బెస్ట్ సిటీల జాబితా.. భార‌త్ నుంచి ఒకే న‌గ‌రానికి చోటు..!

2024 ఏడాదికి గాను ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ 100 న‌గ‌రాల జాబితాను యూరోమానిట‌ర్ సంస్థ తాజాగా విడుద‌ల చేసింది. డేటా కంపెనీ లైట్‌హౌస్ భాగస్వామ్యంతో యూరోమానిటర్ ఇంటర్నేషనల్ ఈ వార్షిక నివేదిక‌ను రూపొందించింది. ఇందులో భార‌త్ నుంచి కేవ‌లం న్యూఢిల్లీ మాత్ర‌మే చోటు….

బీజేపీకి షాకిచ్చిన మాజీ ఎంపీ.. త్వరలో బీఆర్ఎస్ కు కూడా.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్..

తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ సోయం బాపురావు గురువారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా….

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంపై హైకోర్ట్ కీలక ఆదేశాలు..

ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలపై దాఖలైన పలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో పోషకాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు….

AP

పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం సక్సెస్..

పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. గురువారం 4.12 గంటలకు నింగిలోకి నిప్పులు కక్కుతూ ప్రోబా 3 దూసుకుపోగా, ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం గురువారం ప్రయోగం జరగాల్సి ఉండగా, చివరి నిమిషంలో ప్రయోగాన్ని….