Latest Posts

అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్..విచారణకు రావాలంటూ ఆదేశాలు..

స్టార్ హీరో అల్లు అర్జున్‌కు పోలీసులు మరో షాకిచ్చారు. రేపు (మంగళవారం) విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన నటించిన ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో….

AP

ఎపిలో కూడా బెనిఫిట్ షోలు రద్దు..? సర్కార్ నిర్ణయం ఎంటి..?

ఇక బెనిఫిట్ షో లు తెలుగు రాష్ట్రాల్లో ఉండవా. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారుతోంది. అల్లు అర్జున్ ఎపిసోడ్ తో తెలంగాణ ప్రభుత్వం ఇక బెనిఫిట్ షో .. టికెట్ రేట్ల పెంపుకు అనుమతి లేదని తేల్చి చెప్పింది…..

AP

మూడేళ్లలో ఏపీ రాజధాని రెడీ.. గుడ్ న్యూస్ చెప్పిన కూటమి సర్కార్..

మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ది పనులు పూర్తి చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం సంకల్పించింది. రాజధాని అభివృద్దికి అయ్యే వ్యయ భారాన్ని ప్రజలపై ఒక్క పైసా కూడా వేయమని, అమరావతి భూములు అమ్మగా వచ్చే సొమ్మునే రుణాలు తీర్చేందుకు ఉపయోగిస్తామని….

సన్నీలియోన్‌ పేరిట నెలకు రూ.1000 ఆర్థిక సాయం.. షాక్ అయ్యారా..?

ఈ నటి తెలియని వారే ఉండరు. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ లే కాకుండా ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి. కానీ పాపం ప్రతి నెల ఆమె ఖాతాలో ప్రభుత్వం రూ. 1000 లు జమచేస్తోంది. అంత పేరు….

కీలకమైన హోంశాఖను తన వద్దే ఉంచుకున్న మహా సీఎం ఫడ్నవీస్..

ఇటీవలే మహారాష్ట్రలో కొలువుదీరిన మహాయుతి ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. అయితే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలకమైన హోం మంత్రిత్వ శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అంతే కాకుండా సాధారణ పరిపాలన, విద్యుత్, న్యాయ, సమాచార పౌర సంబంధాల శాఖలు….

రైతు భరోసాపై చర్చ.. కేటీఆర్ మాటలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం..

తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసా అంశం హీటెక్కింది. కేటీఆర్-మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పదేళ్లలో తామే అంతా చేశామని చెప్పడంపై మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో కొత్త ఆయకట్టుకు ఒక్క ఎకరాకు నిధులు ఇచ్చినట్టు రుజువు….

AP

అమ్మాయిలను ఎత్తుకుపోతున్న ఆగంతకులు, ఇప్పటివరకు 100.. విశాఖలో పట్టుబడ్డ ముఠా..

మానవ అక్రమ రవాణా ముఠాను విశాఖ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైళ్ల ద్వారా బాలికల్ని తరలిస్తుండగా అనుమానించిన రైల్వే పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల్ని గుర్తించి అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు.. అనేక కీలక విషయాల్ని….

AP

ఇకపై మగవాళ్లకు డ్వాక్రా గ్రూప్స్.. ఏపీలో పురుషులకు మంచి రోజులు..

గ్రామాల్లో పది, పదిహేను మంది మహిళలతో ఏర్పాటు చేసే డ్వాక్రా గ్రూపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రూపొందించిన ఈ కార్యక్రమం మూడు దశాబ్దాలుగా విజయవంతంగా అమలవుతోంది. ఇదే తరహాలో పురుషులకు సైతం గ్రూపులు….

అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ఫైర్.. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదన్న సీఎం..

సినీ హీరో అల్లు అర్జున్ పై శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అల్లు అర్జున్ మనిషేనా అని ప్రశ్నించిన రేవంత్… ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో మహిళ….

ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణకు ప్రత్యేక అధికారి, ఢిల్లీ నుంచి లీగల్ టీమ్ రాక..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ -రేస్ కేసుపై దృష్టి పెట్టింది. ఈ కేసు విచారించేందుకు ఏసీబీలో ప్రత్యేక టీమ్‌ని ఏర్పాటు చేసింది. ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్ట్రేషన్ యూనిటీ-(సీఐయు) ఏర్పాటు చేశారు అధికారులు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పని చేయనుంది….