రాహుల్ గాంధీ ఫోటోపై కొత్త వివాదం.. గిరిరాజ్ సింగ్ ప్రశ్నల వర్షం
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విదేశీ పర్యటనకు సంబంధించినదిగా ప్రచారం జరుగుతున్న ఈ ఫోటోలో రాహుల్ గాంధీతో పాటు ఓ బాబు, ఓ మహిళ కనిపిస్తున్నారు. వీరంతా….










