రెండు నాటు తుపాకీలు స్వాదీనం చేసుకున్న కనేకల్లు పోలీసులు…
అనంతపురం జిల్లా రెండు నాటు తుపాకీలు స్వాదీనం చేసుకున్న కనేకల్లు పోలీసులు. రెండు నాటు తుపాకీలను సొల్లాపురం గ్రామంలోని పొలాల్లో పడవేసిన గుర్తు తెలియని వ్యక్తులు. వన్యప్రాణులను వేటాడటం కోసమా లేక ఇతర కారణాల అని పోలీసులు….










