యూపీఐ పేమెంట్స్‌పై 18 శాతం జీఎస్టీ..? కేంద్ర క్లారిటీ..!
యూపీఐ చెల్లింపులపై కేంద్రం జీఎస్టీ విధించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక నుంచి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, తదితర యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధించనున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రూ.2000 కంటే ఎక్కువ డబ్బులు….









