భారత బలగాల అదుపులో పాకిస్థాన్ పైలట్..
భారత్, పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాది పాకిస్థాన్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. పఠాన్ కోట్ సెక్టార్‌లో పాక్ ప్రయోగించిన రెండు ఫైటర్ జెట్లను సైన్యం నేలమట్టం చేసింది. ఇందులో F-16 యుద్ధ విమానం కూడా….








