డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం, సైనికులకు తీపి కబురు..
రక్షణ దళాల్లో పని చేస్తున్న సైనికులకు తీసి కబురు చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సేవలందిస్తున్న సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా గ్రామ పంచాయితీల్లో నివసించేవారికి వర్తిస్తుందని వెల్లడించింది. ….










