‘సీతక్కతో విభేదాలు’ ప్రచారంపై స్పందించిన కొండా సురేఖ..
సహచర మంత్రి సీతక్కతో ఎలాంటి విభేదాలు లేవని, తాము సమ్మక్క సారక్కల్లా కలిసిమెలిసి ఉంటామని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇరువురు మంత్రులు నిన్న ఒకే వేదిక పైకి వచ్చారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో….










