టీడీపీ నాయకులకు “రప్పా రప్పా.. సినిమా చూపిస్తాం”.. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..
వైసీపీ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నాయకులకు “రప్పా రప్పా.. సినిమా చూపిస్తాం” అని హెచ్చరించారు. ప్రతి వైసీపీ కార్యకర్త ఒక బుక్….










