వర్షాల కోసం పిన్నదరి గ్రామస్థుల ప్రత్యేక ప్రార్థనలు…
తాడిమర్రి (Yes9tv )వర్షాల కోసం పిన్నదరి గ్రామస్థుల ప్రత్యేక ప్రార్థనలు విరాటపర్వం పారాయణం – భజనలతో గ్రామాల మీదుగా పాదయాత్ర – వరుణదేవుడిని వేడుకున్న రైతులు తాడిమర్రి మండలం, పిన్నదరి, జూలై 24: వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు ఆందోళన చెందుతున్న….










