ఆస్పరి మండలం బిల్లేకల్లు పోటాపోటీగా డైలీ కూరగాయలు మార్కెట్ వేలాలు..

కర్నూలు:

ఆస్పరి మండలం బిల్లేకల్లు పోటాపోటీగా డైలీ కూరగాయలు మార్కెట్ వేలాలు..

బిల్లే కల్లు కూరగాయలు మార్కెట్ వేలం పాటలు 87లక్షల 35వేలకు దక్కించుకున్న బాలయ్య..

గత ఏడాది 89లక్షల 40 వేలకు వేలం పాట పాడిన వైనం..

ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు లేకున్నా పోటా పోటీగా వేలం పాటలు పాడిన గ్రామస్థులు..

మార్కెట్ వేలం పాటలో గ్రామ అభివృద్ధి కి 25శాతం నిధులు మల్లింపు..

Posted Under AP
Editor