ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయాకు జాతీయ ‘స్కోచ్ అవార్డు..
ప్రకాశం జిల్లా బాల్య వివాహాలను నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి బంగారు భవిష్యత్తు ఉన్న బాల్యానికి బాటలు వేసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు లభించింది. బాల్య వివాహాల నివారణకై….










