Category: World

భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు..

కరుడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బతికే ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్‌గా ఉన్న ఇతను నిత్యం భారతదేశంపై….

దక్షిణాఫ్రికాలోని ఓ మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో పిల్లలతో సహా 16 మంది మృతి..

దక్షిణాఫ్రికాలోని ఓ మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో పిల్లలతో సహా 16 మంది చనిపోయారు. కొంతమంది వ్యక్తులు ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి జరిగిన విపత్తు, అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని సౌతాఫిక్రా అధికారులు….

చిక్కుల్లో నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్(ప్రచండ)

నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్(ప్రచండ) చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే నేపాల్ రాజకీయాలు అస్థిరంగా ఉన్నాయి. తాజాగా పీఎం దహల్ చేసిన వ్యాఖ్యలు అక్కడ అగ్గిని రాజేశాయి. నేపాల్ లో స్థిరపడిన ఓ భారతీయ వ్యాపారవేత్తను ఉద్దేశించి.. గతంలో ఆయన తనను ప్రధాని….

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో భారీ వర్షాలు బీభత్సం

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా చోట్ల ఇళ్లు దెబ్బతినగా, రోడ్లు చెరువులుగా మారాయి. బుధవారం ఇక్కడ కురిసిన భారీ వర్షం గత 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టగా కేవలం 10 గంటల్లోనే 290 మిల్లీమీటర్ల వర్షం….

భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా

ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా వేదికగా మారుతోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా దేశాన్ని వినియోగించుకుంటున్నారు ఖలిస్తానీలు. ఇప్పటికే కెనడాలోని పలు భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. భారత్ నుంచి పంజాబ్ ను విభజించి సపరేట్ ఖలిస్తాన్ దేశాన్ని….

ఏకంగా 1000కి పైగా ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్

అల్లర్లతో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. ముఖ్యంగా పారిస్ నగరంలో ఆందోళనలతో అట్టుడుకుతోంది. నహెల్ అనే 17 ఏళ్ల యువకుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనం అపకపోవడంతో, ఓ పోలీస్ అధికారి జరిపిన కాల్పుల్లో దురదృష్టవశాత్తు మరణించాడు. అప్పటి నుంచి ఆ దేశంలో వరసగా….

ఒక్క రోజే దాదాపుగా 1600 భూ ప్రకంపాలు నమోదు

ఐస్‌లాండ్ రాజధాని రేక్‌జావిక్ పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే దాదాపుగా 1600 భూ ప్రకంపాలు నమోదు అయ్యాయని ఆ దేశ వాతావరణ కార్యాలయం బుధవారం వెల్లడించింది. అగ్నిపర్వతం విస్పోటనం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం….

కంటైనర్ డ్రైవర్ కు కోపం వచ్చింది. 48 మందిని చంపేశాడు, వానతో !

కెన్యా: పశ్చిమ కెన్యాలోని లోండియాని ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మరణించారు. ఓడకు సంబంధించిన వస్తువులను తీసుకెళ్తున్న కంటైనర్ డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నడపడంతో ఆ వాహనం నియంత్రణ కోల్పోయి హైవే మీద….

జపాన్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత మిజోకామీని కలిసిన ప్రధాని మోదీ

జీ-7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమా చేరుకున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ఆయన హిరోషిమాకు వెళ్లారు. జపాన్ ప్రస్తుత అధ్యక్షుడిగా G-7 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశాన్ని అతిథి దేశంగా ఆహ్వానించారు…..

ప్రపంచంలోనే అత్యంత పొడవైన క్రికెటర్ ఎవరు? గ్రేట్ ఖలీ అంత ఎత్తుగా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రికెటర్లు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. చాలా మంది క్రికెటర్లు చాలా ఎత్తులో ఉన్నారు, వారు క్రికెటర్ కాదు, wwe యొక్క పెద్ద సూపర్ స్టార్. ఓ పాకిస్థానీ క్రికెటర్ కథ కూడా అలాంటిదే…..