Category: TELANGANA

కేసీఆర్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీస్ ఇచ్చిన సిట్..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంచలన కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) కేసీఆర్‌కు తాజా నోటీసులు జారీ చేసింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర….

కేసీఆర్‌ విచారణ ఎప్పుడు?.. లేఖపై స్పందించిన అధికారులు..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు (KCR) లేఖపై ప్రత్యేక విచారణ బృందం (SIT) సానుకూలంగా స్పందించింది. మునిసిపల్ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో బిజీగా ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కేసీఆర్ కోరగా, దానికి….

తెలంగాణ మున్సిపల్ పోరు.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు..!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజైన గురువారం అత్యంత ఉత్సాహంగా సాగింది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) లతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు…..

కడియం శ్రీహరి కారణంగానే పార్టీ నుంచి వెళ్లిపోయా: బీఆర్ఎస్‌లో చేరిన ఆరూరి రమేశ్..!

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ, కడియం శ్రీహరి లాంటి వ్యక్తుల వల్లే తాను పార్టీ నుంచి బయటకు వెళ్లవలసి….

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా రాక..!

తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా రానున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం జాతీయ….

మేడారం జాతరలో విషాదం: జంపన్న వాగులో భక్తుడి మృతి.. రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల దుర్మరణం!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. అయితే, భక్తుల రద్దీ పెరుగుతున్న వేళ జంపన్న వాగులో స్నానానికి వెళ్లిన ఒక భక్తుడు నీటిలో మునిగి మరణించాడు. మృతుడు మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా….

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఫిబ్రవరి 11న పోలింగ్.. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు!

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు మరియు 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది. మొత్తం 130 మున్సిపాలిటీలు….

సింగరేణి బొగ్గు కుంభకోణంపై గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు: సీబీఐ విచారణకు డిమాండ్!

సింగరేణి సంస్థలో భారీ స్థాయిలో బొగ్గు కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ (CBI) తో విచారణ జరిపించాలని….

మేడారం జాతరకు ఆర్టీసీ మెగా ప్లాన్: 4 వేల బస్సులు, 10 వేల మంది సిబ్బందితో ‘అన్-స్టాప్పబుల్’ సేవలు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తెలంగాణ ఆర్టీసీ (TG-RTC) మునుపెన్నడూ లేని విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహా జాతర కోసం రాష్ట్రవ్యాప్తంగా 51….

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం: నుమాయిష్ పర్యటన వాయిదా వేసుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని నాంపల్లిలో గల ఒక ఫర్నిచర్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ (DRF)….