Category: TELANGANA

హిందూ దేవుళ్లపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: చికోటి ప్రవీణ్ ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ తీవ్రంగా స్పందిస్తూ, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో….

తల్లి మరణాన్ని తట్టుకోలేక: మూడు రోజులుగా శ్మశానంలో నిద్రిస్తున్న యువతి

తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ఆఫ్రిన్ అనే యువతి, తన తల్లి మరణాన్ని తట్టుకోలేక ఎవరూ ఊహించని పని చేసింది. తల్లి సమాధి వద్దే గత మూడు రోజులుగా నిద్రిస్తోంది. కరీంనగర్‌లోని అజ్మత్‌పూర్ ప్రాంతంలో నివసించే ఆమె తల్లి హసీనా ఇటీవల అనారోగ్యంతో….

‘పనులు పూర్తి చేయకపోతే వీపు విమానం మోత మోగుతది’: మక్తల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్‌లో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల’ సభలో మాట్లాడుతూ, మక్తల్–నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు పనులు రెండేళ్లలో పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మొగుతదని తీవ్రంగా హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం….

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు బహిష్కరణ: మూడు గ్రామాల్లో సున్నా నామినేషన్లు.. కారణం రిజర్వేషన్లు, విలీన సమస్యలు!

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి లక్షలు, కోట్లు వెచ్చించి పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మూడు గ్రామ పంచాయతీల్లో మాత్రం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్….

అంబర్‌పేట ఎస్ఐ భానుప్రకాశ్‌ సర్వీస్ రివాల్వర్ అదృశ్యం: బెట్టింగ్ అప్పుల కోసమే అమ్మేశాడా?

హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఎస్‌ఐ భానుప్రకాశ్‌కు చెందిన 9 ఎంఎం సర్వీస్‌ రివాల్వర్‌ అదృశ్యం కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. బెట్టింగ్ వ్యసనానికి బానిసైన భానుప్రకాశ్‌, సుమారు రూ.60 లక్షల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. ఈ అప్పులు తీర్చేందుకే ఆయన….

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. స్టే విధించలేమన్న హైకోర్టు..

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జీవో నెంబరు 46పై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని తేల్చి చెప్పింది ధర్మాసనం. సబ్ కేటగిరీ….

కుట్ర చేసి కుటుంబం నుంచి దూరం చేశారు.. కవిత సంచలన వ్యాఖ్యలు..

కుట్ర చేసిన తనను కుటుంబం నుంచి దూరం చేశారని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కామారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డికి ఒక్క ఎకారానికి కూడా నీళ్లు రాలేదన్నారు. ఈ….

కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు: స్థానికుల అడ్డుకోవడంతో ఉద్రిక్తత

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ డెవలప్‌మెంట్ రిసోర్స్ ఏజెన్సీ (హైడ్రా) తాజాగా కూకట్‌పల్లి పరిధిలో కూల్చివేతలు చేపట్టింది. కూకట్‌పల్లిలోని నల్ల చెరువు సమీపంలో ఉన్న ప్రకాష్ నగర్ కాలనీలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేయడానికి హైడ్రా సిబ్బంది….

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: నామినేషన్ దాఖలుకు తప్పనిసరి నిబంధనలు

తెలంగాణ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి అంటే ఈ నెల 27వ తేదీ నుంచి మొదలు కానుంది. తొలి విడత నామినేషన్లను రేపటి నుంచి స్వీకరించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో….

ఇందిరమ్మ చీరల పంపిణీపై హరీశ్ రావు విమర్శలు: ‘మహిళలకు రూ. 60 వేలు ఇవ్వాలి’

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు చీర ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని గ్రామాల్లో మహిళా సంఘాల్లో సభ్యత్వం ఉన్నవారికే….