రేవంత్ కు కేసీఆర్ కొత్త సవాల్ – నేరుగా బరిలోకి..!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పర్వం ఉత్కంఠ పెంచుతుంది. సీఎం రేవంత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బిజెపి సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ కు ఎన్నికలు సవాల్ గా మారుతున్నాయి. కెసిఆర్ ఇప్పుడు కీలక నిర్ణయం దిశగా….










