ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి? ఇండియాకి నిజంగా ‘యూసీసీ’ అవసరం ఉందా?
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్) వ్యవహారం మళ్లీ ఊపందుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అనేక మంది బీజేపీ నేతలు యూసీసీ కోసం ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటి ఈ….










