కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునేవారికి పాస్‌పోర్టు మదిరిగా వెరిఫికేషన్..
కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునేవారికి పాస్‌పోర్టు వెరిఫికేషన్ మదిరిగా ఇంటికొచ్చి ఫిజికల్‌గా వెరిఫై చేయనున్నారు. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఆధార్‌కార్డు తీసుకోవాలనుకునే వారు తమకు స్థానికంగా కేటాయించిన ఆధార్ కేంద్రాల్లో ఈ సర్వీస్ పొందొచ్చు…..










