Category: National

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని ప్రతి వర్గం భారీ ఆశలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని ప్రతి వర్గం భారీ ఆశలు పెట్టుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్…..

రాత పరీక్ష కూడా లేకుండా గవర్నమెంట్ జాబ్.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక గోల్డెన్ ఛాన్స్, అయితే ఆ ఉద్యోగాలకు అప్ప్లై చేసుకోవడానికి ఈరోజే ఆఖరి ఛాన్స్. ఆసక్తికల, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.aai.aero ద్వారా దరఖాస్తు….

పొత్తుల మీద నాగబాబు ఓపెన్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని ముందు నుంచి చెబుతుంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒకపక్క పవన్….

2023 కాలెండర్ ను హైదరాబాద్ లో ప్రారంభించిన బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీ వై.సత్యకుమార్

ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ మదనపల్లె పూర్వ విధ్యర్థుల సంక్షేమ సంఘం ముద్రించిన 2023 కాలెండర్ ను సంస్థ గౌరవాధ్యక్షులు ,బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీ వై.సత్యకుమార్ నేడు హైదరాబాద్ లో ప్రారంభించారు. యాంకర్ :2021 నుండి నేటి వరకు సొసైటీ….

భారీ షాకిచ్చిన స్విగ్గీ.. 380 ఉద్యోగులు ఔట్!

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌ ‘స్విగ్గీ’ కఠిన నిర్ణయం తీసుకుంది. 380 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఈ రోజు ఉదయం ఈ-మెయిల్‌ చేశారు. సంస్థను రీ స్ట్రక్చర్ చేస్తున్న తరుణంలో ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి….

డీఏ చెల్లింపునకు సీఎం జగన్ ఒకే.. అందుకే జాప్యం: ఏపీఎన్జీవో

సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవ్వాల్సిన డీఏను చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఒకే చెప్పారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ తెలిపారు. సంక్రాంతికి మూడు రోజులు హాలీ డేస్ రావడంతో సర్క్యులర్ జారీ చేయడంలో ఆలస్యమైందని సీఎంవో అధికారులు చెప్పారని అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి….

ఢిల్లీ పీఠంపై బీఆర్‌ఎస్‌.. గట్టిగా అనుకుంటే అపోతుంది!?

కేజ్రీవాల్‌ పార్టీ పెట్టి.. దానిని జాతీయ స్థాయికి విస్తరిస్తారని ఎవరైనా అనుకున్నారా? పోని పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా నమ్మారా? ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ. అది కళ్ల ముందు కనిపించే నిజం. అలాంటివి రాజకీయాల్లో ఎన్నో జరిగాయి. రాజకీయాల్లో….

బుమ్రాను ఎవరూ భర్తీ చేయలేరు.. పేసర్‌పై బౌలింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గత ఆరు నెలల నుంచి జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అతడు చివరిసారిగా గతేడాది జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో పూర్తి స్థాయిలో ఆడాడు. ఆ తర్వాత గాయపడిన బుమ్రా.. సెప్టెంబరులో ఆస్ట్రేలియా సిరీస్‌కు వచ్చినప్పటికీ మళ్లీ….

గణతంత్ర దినోత్సవాన్ని అక్కడే ఎందుకు జరుపుకున్నారో తెలుసా?

దేశంలో ప్రతి సంవత్సరం మనమందరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. నిజానికి ఈ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1947 ఆగస్టు 15న దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్ల తర్వాత దేశంలో భారత రాజ్యాంగం….

ఐబిపిఎస్ ఎస్ఓ ప్రిలీమ్స్ రిజల్ట్ 2022 డైరెక్ట్ లింక్

ఐబిపిఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబిపిఎస్ అధికారిక వెబ్‌సైట్‌ ibps.in లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు చెక్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్‌ని అనుసరించి లేదా డైరెక్ట్ లింక్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్….