రామ్ చరణ్ – బుచ్చిబాబు ‘RC16’ నుంచి శివ రాజ్ కుమార్ స్పెషల్ పోస్టర్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘Rc 16’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి….










