నాకు ఏ రాజకీయ పార్టీతో, పొలిటికల్ పర్సన్‌తో సంబంధం లేదు: రకుల్ ప్రీత్ సింగ్..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలోనూ ఈ కామెంట్స్‌పై పలు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలను నాగార్జున, సమంత, ప్రకాశ్ రాజ్, అమల,….









