ఏపీలో ఎన్నికల షెడ్యూల్ పై సజ్జల క్లారిటీ..!!
ఏపీలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా. మార్చిలోనే ఎన్నికలంటూ సాగుతోన్న ప్రచారం పైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో తెలియదని…ఆ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎలక్షన్స్ ఉంటాయని తేల్చి చెప్పారు. ఏపీలో….









