ఏపీ అసెంబ్లీలో బుగ్గన బడ్జెట్..
ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖ మంత్రిగా వరుసగా ఐదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టగలిగారు. ఈ సందర్భంగా ఆయన గత ఐదేళ్ల పాటు ఆర్థిక ప్రగతి, కేంద్రం నుంచి సాధించిన….










