ఏపీలో ద్విముఖ వ్యూహంతో బిజెపి..
2014లో టిడిపి,బిజెపి కలిసి పోటీ చేశాయి. జనసేన బయట నుంచి మద్దతు తెలిపింది. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వచ్చింది. ఆ ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన ఎవరికి వారుగా పోటీ చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన….










