పార్టీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలను అప్రమత్తం చేసారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పి కొడుతూనే..భవిష్యత్ పరిణామాల పైన జాగ్రత్తగా ఉండాలని నిర్దేశించారు. తిరుమల వ్యవహారంలో ప్రజల్లోకి అసత్యాలు తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. డిక్లరేషన్ పైన సంతకం చేయటం….









