జనసేనలోకి విజయ్ సాయి రెడ్డి..?
నేతల మాటలు కత్తి మాదిరిగా రెండు వైపులా పదును ఉంటుందని అప్పుడప్పుడు చెబుతారు. వైసీపీ మాస్టర్ మైండ్ విజయసాయిరెడ్డి స్కెచ్ వెనుక ఏం జరిగింది? పవన్‌కు ప్రేమ సందేశం వెనుక ప్లానేంటి? ఢిల్లీ పెద్దల మాటలతో కొత్త ప్లాన్‌కు శ్రీకారం చుట్టారా?….










