Category: AP

AP

ఏపీలో రోజు రోజుకి పెరుగుతున్న GBS కేసులు.. ఆందోళనలో ప్రజలు..

ఓవైపు బర్డ్‌ఫ్ల్యూ వైరస్..!! మరోవైపు GBS వ్యాధి..! తెలుగు రాష్ట్రాల్లో కొత్త రోగాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రను వణికించిన GBS.. ఇప్పుడు ఏపీలోనూ బయటపడింది. గుంటూరులో ఏడుగురికి ఈ వ్యాధి సోకింది. గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స….

AP

వైసిపికి మరో బిగ్ షాక్..! టీడీపీలో చేరిన మరో కీలక ఎమ్మెల్యే..!

ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరు.. ఎప్పుడు.. ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందవి. ముఖ్యంగా వైసీపీ నుంచి వలసలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చాలామంది నేతలు దూరంగా ఉన్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. అధినేత వ్యవహారశైలి మారకుంటే….

AP

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిపోర్టులో షాకింగ్ నిజాలు..

మంచి.. చెడు.. ఒకప్పుడు మనిషి పోయిన తర్వాత మాట్లాడుకునేవారు. ఇప్పుడు వెంట వెంటనే ఫలితాలు వస్తున్నాయి. అందుకు ఎగ్జాంపుల్ గన్నవరం వైసీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈయన గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు రిమాండ్….

AP

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుపై మరో ముందడుగు పడింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గతంలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి భూమిని సేకరించేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేసినా అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం….

AP

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్‌లో ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు, నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. వెంటనే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆయనను తరలిస్తున్నారు…..

AP

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. తెలంగాణలో ఏపీ కోళ్లు బ్యాన్..!

తెలుగురాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్‌ నెలకొంది. ఏపీలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌తో కోళ్లు మృత్యువాత పడతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలులంకలోని ఓ ఫౌల్ట్రీ ఫామ్‌లో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. 24 గంటల్లో 10 వేల….

AP

పార్లమెంటులో ఏపీ లిక్కర్ స్కాం ఇష్యూ..

ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే 10 రెట్లు ఎక్కువ పెద్ద స్కాం ఏపీలో వైసీపీ హయాంలో జరిగిందని బీజేపీ ఎంపీ సీఎం పార్లమెంట్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. లోక్ సభలో జీరో అవర్ సందర్భంగా.. ఎంపీ రమేష్ ఏపీ లిక్కర్ పాలసీ….

AP

ఏపిలో కీలక పరిణామం.. లక్ష్మీ రెడ్డి అరెస్ట్..

తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ తనను మోసం చేసాడని అరోపణలు చేస్తున్న లక్ష్మీ రెడ్డిని జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద లక్ష్మీ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని జైపూర్ కు తరలిస్తున్నట్లు సమాచారం…..

AP

విజయవాడ మెట్రో రైలు కల సాకారం..!

విజయవాడ నగర వాసుల మెట్రో కల త్వరలోనే నిజం కానుంది. మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాల భూమి అవసరమని గుర్తించిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశను….

AP

వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్..?

ఏపీలో మళ్లీ ఉనికి చాటుకునేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందా? ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టేసిందా? ఓ వైపు నుంచి నేతలు వెళ్లిపోతుంటే.. మరోవైపు ఏపీ కాంగ్రెస్ నేతలతో జగన్ రాయబారం చేస్తున్నారా? బెంగుళూరు వేదికగా చర్చలు కొంతవరకు ఫలితాలను ఇస్తున్నాయా? జగన్….