Category: AP

AP

మందమర్రి లో నిన్న జరిగిన క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమి వారి ఆధ్వర్యములో నిర్వహించిన క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను మందమర్రి లో నిర్వహించడం జరిగింది..

మందమర్రి లో నిన్న జరిగిన క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమి వారి ఆధ్వర్యములో నిర్వహించిన క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను మందమర్రి లో నిర్వహించడం జరిగింది.. ఆ యొక్క ప్రోగ్రాంలో కుమురం భీం జిల్లా నృత్య కళాకారులు….

AP

జగన్ కు ప్రతిపక్ష హోదాపై అయ్యన్న కీలక ప్రకటన..!

జగన్ రాసిన లేఖపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారనీ. హైకోర్టు స్పీకర్ కి నోటీసులు ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ. అసలు జగన్ వేసిన పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా….

AP

నాగబాబు సీటుపై జనసేన క్లారిటీ..!

ఎట్టకేలకు జనసేన నేత నాగబాబు సీటుపై క్లారిటీ ఇచ్చేసింది ఆ పార్టీ. ఆయన్ని ఎమ్మెల్సీగా ఖరారు చేసినట్టు ఆ పార్టీ తెలిపింది. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన….

AP

ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్‌పై దర్యాప్తు ముమ్మరం.. హైకోర్టు ఏం చెప్పిందంటే..?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల అమ్మకాల్లో జరిగిన అవకతవకల గురించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు….

AP

పిఠాపురంలో వైసీపీకి ఝలక్..! జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే..!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరు.. ఎప్పుడు.. ఏ పార్టీ వైపు వెళ్తారో ఊహించలేము. ఒకప్పుడు శత్రువులు.. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా మిత్రులు కావచ్చు. అందుకు పిఠాపురం నియోజక వర్గమే ఓ ఎగ్జాంఫుల్. ఒకప్పుడు టీడీపీ మాజీ….

AP

MLA కోటా.. 10 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్..

ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న పరిశీలన, 13న ఉపసంహరణ గడువు ఉంటుంది. 20న అసెంబ్లీలో పోలింగ్.. అదే రోజు….

AP

ఏపీలో మహిళలకు చంద్రబాబు సర్కార్ భారీ గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్ మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 90 రోజులు(3 నెలల పాటు) టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది…..

AP

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. ఫలితాలు ఎప్పుడంటే…

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు.. తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు నుంచి లెక్కింపు ప్రారంభంకానుంది. ఉదయం 8గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది…..

AP

ధర్మవరం డిఎస్పీ, Hemanth kumar గారి ఆధ్వర్యంలో ధర్మవరం 2tn ps యందు పిఎ యందు రౌడీషీటర్స్ మరియు సస్పెక్ట్స్ షీట్స్ కలిగి ఉన్నవారికి కౌన్సిలింగ్..

ఈరోజు అనగా 2-3-2025 తేదీన ధర్మవరం డిఎస్పీ, Hemanth kumar గారి ఆధ్వర్యంలో ధర్మవరం 2tn ps యందు పిఎ యందు రౌడీషీటర్స్ మరియు సస్పెక్ట్స్ షీట్స్ కలిగి ఉన్నవారికి కౌన్సిలింగ్ నిర్వహించి జన జీవనానికి ఆటంకం కలిగించిన , ఎవరైనా….

AP

అరటి ఎగుమతుల కోసం జిల్లాలో యూరోప్ దేశానికి చెందిన కంపెనీ ప్రతినిధి పర్యటన..

అనంతపురం, మార్చి 02 :   అనంతపురం జిల్లా నుంచి అరటి ఎగుమతులు చేసేందుకోసం యూరోప్ దేశానికి చెందిన కంపెనీ ప్రతినిధి జిల్లాలో ఆదివారం పర్యటించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో….