Category: AP

AP

ఏపీలో భారీ వర్షాలు.. విధ్వంసం సృష్టిస్తోన్న మిఛౌంగ్ తుపాను..

బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ మహోగ్రంగా మారింది. అతి పెను తుఫాన్‌గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత….

AP

చంద్రబాబు, పవన్ ల భారీ స్కెచ్..

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అక్కడి ప్రజలు మార్పు కోరుకున్నారు. కెసిఆర్ ను అధికారం నుంచి దూరం చేసి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇక తరువాత అందరూ చూపు ఏపీపైన పడింది. ఇక్కడ కూడా మార్పు తధ్యమని టిడిపి, జనసేన వర్గాలు….

AP

ఏపీ ఫై కాంగ్రెస్ ఫోకస్…

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పదవులు అనుభవించిన వారు ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురైంది. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆదరణ లేకపోయింది. దీంతో నాయకులు వైసిపి బాట పట్టారు. కానీ అక్కడకు వెళ్లిన వారు ఏమంత సంతృప్తికరంగా….

AP

కాంగ్రెస్ విజయం.. వైరల్ అవుతున్న రోజా మాటలు..

రాజకీయ నాయకులను మాత్రాన ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు కాదు. సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఇందులో ఏ మాట కొంచెం తప్పుగా మాట్లాడినా దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా….

AP

పవన్ ఫుల్ క్లారిటీ.. ఇక తేల్చుకోవాల్సింది వారే..

పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తనది వ్యక్తిగత ప్రయోజనం కాదని.. వ్యవస్థ ప్రయోజనం అని తేల్చి చెప్పారు. సొంత పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికలు పంపారు.తన బలాన్ని, బలగాన్ని….

AP

మహాకూటమి వైపు టిడిపి అడుగులు..? మరి జనసేనో..?

టిడిపి మహాకూటమి వైపు చూస్తోందా? తనతో పాటు జనసేనను తీసుకెళ్ళనుందా? అసలు చంద్రబాబు మనసులో ఉన్న మాట ఏంటి? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అప్పుడే….

AP

హరి ఓం.. ఆధ్యాత్మికత తర్వాతే బాబు రంగంలోకినా..?

ప్రస్తుతం చంద్రబాబు ఆలయాల సందర్శనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రముఖ దేవస్థానాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం తిరుమలలోని స్వామివారి దర్శనం చేసుకుని అమరావతి చేరుకోనున్నారు. శనివారం విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. డిసెంబర్ 5న విశాఖ వెళ్ళనున్నారు. అదేరోజు సింహాద్రి అప్పన్నను దర్శించుకుని….

AP

రిషికొండ ప్యాలెస్ లో పాలనకు జగన్ రెడీ..?

అయితే విశాఖలో నాలుగు రోజులపాటు ఉండి ఉత్తరాంధ్ర పై సీఎం జగన్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఉత్తరాంధ్ర పై ప్రేమ కాదని.. రూ. 500 కోట్ల రూపాయలతో ముచ్చటపడి కట్టించుకున్న ప్యాలెస్ లో నాలుగు రోజులు పాటు విడిపించేందుకేనని తెలుస్తోంది…..

AP

బీసీలకు రక్షణ చట్టం తెస్తామన్న లోకేష్..

టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడలో శెట్టిబలిజ సామాజిక వర్గంతో ఆయన సమావేశయ్యా రు. స్థానిక సంస్థ రిజర్వేషన్లలో బీసీలకు జగన్ ప్రభుత్వం 10 శాతం కోత….

AP

జనసేన స్థానాలు ఫిక్స్.. బిజెపి వస్తే మారనున్న లెక్క..

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలను ప్రారంభించాయి. అధికార వైసీపీ దూకుడు మీద ఉండగా.. టిడిపి, జనసేన సైతం స్పీడ్ పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 1న జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అక్కడకు ఒకటి, రెండు రోజుల్లో….