Category: AP

AP

నల్లమాడలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం: రైతులకు క్వింటాకు రూ. 8,000 మద్దతు ధర

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని చెరువువాండ్ల పల్లి గ్రామంలో ఉన్నటువంటి FPO కార్యాలయం నందు నిర్వహించిన కందులు కొనుగోలు కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారి గారు అబ్దుల్ హక్ మాట్లాడుతూ నల్లమాడ మండలంలోని కంది పంట సాగు చేసిన రైతులు….

AP

నల్లమాడలో సి.ఐ కార్యాలయం తరలింపుపై నిరసన: పోలీస్ స్టేషన్ ముట్టడి

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) కార్యాలయాన్ని ఒడిసి మండలానికి తరలించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నాయకులు, ప్రజలు నిరసన గళం విప్పారు. ఈ నిర్ణయం ఏమాత్రం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం….

AP

పాముదుర్తిలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం: ఆకట్టుకున్న డాక్టర్ గిరీష్, పద్మావతి బృందం సేవలు

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని బుక్కపట్నం మండలం, పాముదుర్తి గ్రామంలో గల శ్రీ చెన్నకేశవ దేవాలయ ప్రాంగణంలో ఘనంగా హోమియోపతి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ గిరీష్ మరియు డాక్టర్ పద్మావతి….

AP

బాల్య వివాహాలు లేని సమాజమే లక్ష్యం: డిపిఓ మహేశ్వర్

బాల్యవివాహాల వలన బాలికలు భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని డిపిఓ మహేశ్వర పేర్కొన్నారు. సత్య సాయి జిల్లా నల్లమడ మండలంలోని శిరిడి సాయిబాబా మందిరంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గురువారం బాల్య వివాహ ముక్తభారత్ పై….

AP

నల్లమాడలో ఘోర రోడ్డు ప్రమాదం: కానిస్టేబుల్ శ్రీకాంత్ రెడ్డికి తీవ్ర గాయాలు

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు మరియు తోటి సిబ్బంది వెంటనే….

AP

ఏపీలో ‘దుబాయ్ ఫుడ్ క్లస్టర్’: యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు కీలక చర్చలు!

ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ థాని బిన్ అహ్మద్ అల్ జయేదీతో బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ‘దుబాయ్ ఫుడ్ క్లస్టర్’ ఏర్పాటు చేయాలని….

AP

వెంగళమ్మ చెరువులో ఘనంగా హోమియోపతి వైద్య శిబిరం: ప్రారంభించిన టీడీపీ జిల్లా ఇన్‌ఛార్జ్ శ్రీరామ్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పరిధిలో వెంగళమ్మ చెరువు గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల హోమియోపతి వైద్య శిబిరం ప్రారంభించిన.. డాక్టర్ గిరీష్.. తెదేపా డిస్టిక్ ఇంచార్జ్ శ్రీరామ్ రెడ్డి ఆధ్వర్యంలో హోమియోపతి క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో….

AP

కడపలో రాష్ట్ర స్థాయి ‘దీనీ ఇజ్తిమా’: ముదిగుబ్బలో పోస్టర్ల విడుదల

కడప నగర శివార్లలో త్వరలో జరగనున్న భారీ మతపరమైన సమ్మేళనం ‘దీనీ ఇజ్తిమా’కు సంబంధించిన ప్రచార పోస్టర్లను మంగళవారం ముదిగుబ్బలో విడుదల చేశారు. స్థానిక జామియా మసీదు వేదికగా “ముస్లిం సంక్షేమ సంఘం” సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా….

AP

తలమర్ల గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ

శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండల పరిధిలోని తలమర్ల గ్రామంలో ప్రభాత రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మహిళా చేయూత” కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గ్రామీణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే….

AP

ప్రజా సమస్యలను గడువులోగా పరిష్కరించాలి -కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందిన అర్జీలను అధికారులు నిర్ణీత గడువులోపు నాణ్యంగా పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి 113 వినతులను….