Category: AP

AP

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన..

ఎన్టీఏ కూటమి అధికారంలో ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో సొంత ప్రయోజనాల కోసం 700 కోట్లు ఖర్చు చేసి రుషి కొండపై నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు. రాష్ట్రానికి….

AP

అమరావతి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం..!

ఎట్టకేలకు ఏపీ రాజధాని అమరావతిలో ఆగినపోయిన పనులకు మళ్లీ శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. లింగాయపాలెంలో సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయానికి పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.   శనివారం ఉదయం పనులకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. రూ. 230 కోట్లతో….

AP

ఈనెల 23న ఏపీ క్యాబినెట్ సమావేశం, పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..

త్వరలోనే ఏపీలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఈనెల 23న కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీకి ఏర్పాట్లు చేస్తున్నారు.   దీపావళికి ఉచిత గ్యాస్…   ఈ క్రమంలోనే పలు….

AP

“సూపర్ సిక్స్” అమలు పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో జమిలి దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా చండీఘడ్ లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు. జమిలి ఎన్నికల ప్రస్తావన వేళ పాలనలో వేగం పెంచాలని నిర్ణయించారు. అందులో భాగంగా సూపర్….

AP

మంగళగిరి పోలీసులకు సజ్జల షాకులు..

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందనగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం మూడున్నర తర్వాత మంగళగిరి రూరల్ పీఎస్ కు లాయర్ పొన్నవోలు,….

AP

ఏపీలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు..

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పెరిగిన పింఛన్లను అందిస్తుండగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది…..

AP

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ప్రధాన నిందితుడు చైతన్యకు 14 రోజుల రిమాండ్..

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య ఇవాళ కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కోర్టు చైతన్యకు 14 రోజుల రిమాండ్ విధించింది. మంగళగిరి కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్….

AP

అమరావతిలో రతన్ టాటా ఇన్నొవేషన్ సెంటర్: చంద్రబాబు కీలక నిర్ణయం..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే… మరోవైపు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధి,….

AP

ప్రజా అభివృద్ధే ధ్యేయంగా సీఎం ప్రయత్నాలు.. నిత్యావసర సరుకులపై కీలక నిర్ణయం..

అభివృద్ధే ధ్యేయంగా ఏపీలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అన్ని రంగాల్లో సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు శాఖల మంత్రులతో సమీక్ష….

AP

ఏపీలో మద్యం ధరల్లో మార్పులు, ఉత్తర్వులు – ఏ బ్రాండ్ ఎంత..!

ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ ఖరారు చేసింది. రిటైల్ దుకాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. ఇదే….