ఏపీ ప్రభుత్వం మరో కీలక హామీ అమలు..!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ప్రజలు చెప్పిన అంశాలను ఆచరణలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ అమలు….









