Category: AP

AP

ఇంటింటికీ గ్యాస్ పంపిణీ ప్రారంభం..! గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తుల ఎగుమతి..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుచానూరులో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా పంపిణీ పథకాన్ని ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత తిరుచానూరులో వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలిగించి టీ పెట్టారు. పైల్‌లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడా గురించి వినియోగదారుడిని అడిగి….

AP

కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం .. జగనన్న కాలనీల పేరూ మార్పు..

జగన్‌కు షాక్ ఇచ్చేలా ఏపీలోని కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మరో కార్యక్రమం పేరును ప్రభుత్వం మార్చేసింది. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టిన….

AP

పవన్ పై కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తాను ఎటువంటి కామెంట్స్ చేయలేదని టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు వివరణ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు చేసిన కామెంట్స్ పై జనసేన నాయకులు సోషల్ మీడియా వేదికగా ఫైర్….

AP

ధర్మవరం లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జనవరి 13,14 తేదీలో సంక్రాంతి సంబరాలు.

ధర్మవరం లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జనవరి 13,14 తేదీలో సంక్రాంతి సంబరాలు. కనుమరుగవుతున్న మన తెలుగు, గ్రామీణ ఆటపాటలు, పని ముట్లు, వంటలు , రుచులు స్వచ్ఛమైన సంస్కృతి సంప్రదాయాలను….

AP

అధికారులు చేసిన తప్పులకు మేం తిట్లు తింటున్నాం: తిరుపతిలో పవన్ కల్యాణ్..

తిరుపతిలోని బైరాగిపట్టెడ, విష్ణునివాసం వద్ద వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పులకు తాము తిట్లు తినాల్సి….

AP

వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఐదు రకాల స్కూళ్లు..

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది నుంచి ఐదు రకాల స్కూళ్లు ఉండబోతున్నాయి. ఇందులో భాగంగా తొలుత గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేస్తారు. కొత్తగా తీసుకురానున్న విధానంపై తొలుత ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలను తీసుకోవాలని….

AP

వెంటిలేటర్పై ఎవరూ లేరు: సత్యకుమార్..

AP: తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గాయపడినవారి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందన్నారు. ఎవరూ కూడా వెంటిలేటర్పై లేరన్నారు. తొక్కిసలాటకు కారణాలు దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. బాధితుల ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇలాంటి….

AP

సత్తెనపల్లిలో జగన్ కొత్త ప్రయోగం..! ఫలించేనా..?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎత్తులు ఎవరికి అర్థం కావు. ఆయన్ను దగ్గర నుంచి చూసే వారికి కూడా తన తర్వాతి అడుగు ఎటు అనేది తెలియనివ్వని తత్వం ఆయనిది. అందుకే జగన్ ఎత్తులకు ప్రత్యర్ధులు….

AP

తొక్కిసలాటకు అసలు కారణం- కీలక నివేదిక వెల్లడించిన ఏపీ సర్కార్..!

తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి దర్శనం కోసం జారీ చేసే టోకెన్లు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా .. మరి కొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు…..

AP

కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వరాల జల్లు..

చిత్తూరు జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం, శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.10 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో అర్బన్ ప్రాజెక్టుల నిర్వహణ, అధికారుల అతిథి గృహాల నిర్మాణం కోసం సమీకృత కాంప్లెక్స్, కమాండ్….