మస్తాన్ సాయి కేసు.. వెలుగులోకి ఏపీ పోలీసు అధికారి రాస లీలలు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మస్తాన్ సాయి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అదనపు ఎస్పీ స్థాయిలో పనిచేసిన అధికారి ఒకరు ఓ యువతితో ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అదే యువతి మరో నిందితుడు శేఖర్ బాషాతోనూ….










