Author: YES9 TV

`ఆమె` నుంచి చంద్రబాబుకు ప్రాణహాని..?

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది…..

ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు

ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీలమీద అఘాయిత్యాలు జరగడం చూస్తున్నాం. ముక్కు పచ్చలారాని పసిపాపల నుంచి పండు ముదుసలి వరకు.. ఎవరూ వీటి నుండి తప్పించుకోలేకపోతున్నారు…..

AP

శ్వాసనాళంలో ఇరికిన పిన్నీస్.. నరకయాతన అనుభవించిన ఐదు నెలల బాబు..

పిల్లలను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటు ఉండాలి. ముఖ్యంగా వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే వారికి ఈ వయస్సులో ఏమి తెలియదు. ముఖ్యం ఏడాది లోపు పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వారు ఏం జరిగిన చెప్పలేరు. కేవలం….

T Congress లో ఎన్నికల రగడ, టార్గెట్ రేవంత్ – కేసీఆర్ కు అస్త్రంగా..!!

తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నికల పంచాయితీలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ 55 మంది అభ్యర్దుల జాబితా ప్రకటించింది. అందులో సీట్లు ఆశించిన వారు టికెట్లు దక్కక నిరసనలకు దిగుతున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపీలు సైతం సీట్లు ఆశించారు. తుది జాబితా కోసం….

ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల నేపథ్యంలో ఆ దేశానికి బేషరతుగా మద్దతు

ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల నేపథ్యంలో ఆ దేశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన కేంద్రం .. అనంతరం స్వదేశంలో విమర్శలతో కాస్త వెనక్కి తగ్గింది. పశ్చిమాసియాలో శాంతిని కోరుకుంటున్నామని, స్వతంత్ర పాలస్తీనాకు కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ వ్యవహారాన్ని బ్యాలెన్స్ చేసేందుకు….

టైగర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మిస్ అవుతున్నాడా?

పండగ సీజన్ అనగానే ఫ్యామిలీతో పాటు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడడం తెలుగు ఆడియన్స్ కి ఉన్న అలవాటు. ఈ కారణంగానే మన దగ్గర థియేటర్స్ ఇంకా బ్రతికున్నాయి. కుటుంబమంతా కలిసి సినిమా చూసి, లంచ్ లేదా డిన్నర్ చేస్తే….

ఐదురాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్

ఐదురాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్ మొదలైంది. షెడ్యూల్‌ వచ్చినప్పటినుంచి.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో.. కీలక పనులన్నీ చకచకా చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ఇందులో భాగంగానే.. కేంద్రమంత్రి కిరణ్….

1992 నుండి భారత్ వర్సెస్ పాక్ వన్డే వరల్డ్ కప్‌లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే?

ప్రపంచ​కప్​లో భాగంగా అక్టోబర్ 14 శనివారం భారత్ – పాకిస్థాన్​మ్యాచ్​జరగనుంది. అహ్మదాబాద్​ నరేంద్ర మోడీ స్టేడియం సమరానికి రెండు జట్లు పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో యావత్ ప్రపంచంలోకి క్రికెట్ ప్రియుల కళ్లన్నీ ఈ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఇందులో ఎలాంటి….

బీఆర్ఎస్ మేనిఫెస్టో రెడీ..! ఏ వర్గాలకు ప్రాధాన్యత.. ఏటువంటి హామీలు ఉంటాయి ?

తెలంగాణలో ఎలక్షన్ హీట్ మొదలైంది. బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించింది. మేనిఫెస్టోనూ అందరి కంటే ముందే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ నెల 15న మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ ,….

మొదటి పది నిముషాలు మిస్ అవ్వకండి. ప్లీజ్

దళపతి విజయ్ తో మాస్టర్ తర్వాత సెకండ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అండర్ వరల్డ్, డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథలతో సినిమాలు చేసే లోకేష్, ఈసారి కాశ్మీర్ లో అడుగుపెట్టి సినిమా చేసాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్….