కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల మూడవ వారం నుండి క్షేత్రస్థాయి పర్యటనలు
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జూన్ నెలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, జిల్లాల పర్యటన, మహారాష్ట్ర పర్యటనలో….










