తెలంగాణ(Telangana) ఎన్నికల సమరం
తెలంగాణ(Telangana) ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు కదనరంగంలోకి దిగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) హ్యాట్రిక్ విజయం పైన ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్(Congress) ఈ సారి గెలుపు తమదేనని విశ్వాసంతో ఉంది. ఈ సమయంలో బీజేపీ(BJP) మేము సైతం అంటూ రంగంలోకి దిగుతోంది…..










